పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం

84చూసినవారు
పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం
తిరువూరు నియోజకవర్గ పరిధిలో విస్సన్నపేట స్థానిక మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో పాఠశాల వద్ద ఉన్న డ్రైనేజీ వ్యవస్థను శాశ్వత పరిష్కార దిశలో మెరుగుపరిచామని ఈవో హరికృష్ణ శనివారం మీడియాకు తెలిపారు. అంటు రోగాలు ప్రబలకుండా బ్లీచింగ్ కొట్టించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్