విసన్నపేట ఆసుపత్రి సూపరిండెంట్ కు వినతిపత్రం

54చూసినవారు
విసన్నపేట ఆసుపత్రి సూపరిండెంట్ కు వినతిపత్రం
విస్సన్నపేట ఆరోగ్య కేంద్రంలో 8 మంది డాక్టర్లు అవసరం కాగా కేవలం ఆరుగురు మాత్రమే విధి నిర్వహణలో ఉంటున్నారని సిపిఎం పార్టీ నాయకత్వంలో సూపరిండెంట్ కు వినతిపత్రం శనివారం అందించారు. రోగులు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని డాక్టర్లకు సమయపాలన లేకుండా పోయిందని వచ్చిన డాక్టర్ ఎక్కువ సమయం ఆస్పత్రిలోఉండటం లేదని ఆరోపించారు. సిపిఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి జ్ఞాన రత్నం, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్