విస్సన్నపేటలో పెట్రోల్ బంక్ తనిఖీలు

71చూసినవారు
విస్సన్నపేటలో పెట్రోల్ బంక్ తనిఖీలు
తిరువూరు నియోజకవర్గ విసన్నపేట పట్టణంలో శనివారం రాత్రి నూజివీడు రోడ్ లోని పెట్రోల్ బంక్ ను తహసీల్దార్ కే. లక్ష్మీ కళ్యాణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెట్రోల్ బంక్ లో ప్రభుత్వ నిబంధన మేరకు సౌకర్యాలు పై రెవెన్యూ శాఖ అధికారులు విచారించారు.  రికార్డులను ఉచితంగా పరిశీలించారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ సుజాతవిఆర్ఓ పవన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్