తిరువూరు మున్సిపాలిటీలో పూలే జయంతి

61చూసినవారు
తిరువూరు మున్సిపాలిటీలో పూలే జయంతి
తిరువూరు నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరువూరు మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నేటి తరానికి పూలే అందరికీ ఆదర్శనీయులు అన్నారు. మున్సిపల్, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్