గంపలగూడెం మండలం పెనుగొలను లో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల ఫిబ్రవరి 26న, బుధవారం కవులు, రచయితలను సన్మానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జనవరి 17వ తేదీ పెనుగొలనులో శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా కొంతమంది కవులు, రచయితలు సన్మానించడం జరిగింది. వారి కాకుండా తిరువూరు ప్రాంతానికి చెందిన కొత్తవారు ని సన్మానిస్తున్నట్లు సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు తెలిపారు.