తిరువూరు పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు

72చూసినవారు
తిరువూరు పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు
తిరువూరు పట్టణంలోని హోటల్స్, లాడ్జి లనులాడ్జిలను పోలీసులు గురువారం రాత్రి విస్తృత తనిఖీలు చేశారు. అనుమానితులకు గదులు అద్దెకు ఇవ్వవద్దని, తగిన ఆధారాలు, గుర్తింపు కార్డు కలిగిన వారికే గదులు కేటాయించాలని లాడ్జిల నిర్వాహకులను ఆదేశించారు. తిరువూరు ఎస్సై కేవీఎస్ఐ కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు చేశారు. హోటల్స్ లోహోటల్స్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

సంబంధిత పోస్ట్