లింగాలలో పోలీసుల అవగాహన కార్యక్రమం

76చూసినవారు
లింగాలలో పోలీసుల అవగాహన కార్యక్రమం
గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో సోమవారం పోలీసులు ప్రొజెక్టర్ ద్వారా హెల్మెట్ ప్రాధాన్యత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీను ప్రొజెక్టర్ ద్వారా వీడియో రూపంలో ప్రదర్శించారు. హెల్మెట్ ప్రాముఖ్యత, చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై వివరించారు.

సంబంధిత పోస్ట్