విసన్నపేటలో సారా తయారీ కేంద్రాలపై దాడులు

61చూసినవారు
విసన్నపేటలో సారా తయారీ కేంద్రాలపై దాడులు
తిరువూరు నియోజకవర్గం పరిధిలో గల విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి తండాలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు గురువారం నిర్వహించారు. ఈ దాడుల ల్లో 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన్నట్లు అన్నారు. 21 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు అన్నారు. 5 గురు ముద్దాయిలో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్