తిరువూరు హెల్త్ సెంటర్ పై జగన్ ఫ్లెక్సీలు తొలగింపు

78చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల తిరువూరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డయాలసిస్ విభాగం కార్యాలయంపై ఉన్న జగన్ ఫ్లెక్సీలు గురువారం తొలగించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందడంతో ఈ మేరకు కార్యాలయంపై ఉన్న జగన్ ఫ్లెక్సీలు తొలగించే పనికి శ్రీకారం చుట్టారు. పూర్తిగా జగన్ ఫ్లెక్సీలు తీసివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్