తిరువూరులో రాకెట్ సప్లై ఛానల్ పనులు ప్రారంభం

71చూసినవారు
తిరువూరులోని అక్కపాలెం రోడ్ లో తన సొంత నిధులతో చేపట్టనున్న రాకెట్ సప్లై ఛానల్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభానికి -ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం శ్రీకారం పెట్టారు.ఈ ఛానల్ ద్వారా గుట్టపాడు నుండి దాదాపు 7 కిలోమీటర్లు మేరా 7 చెరువులకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్