తిరువూరులో దోమల నివారణకు మందు పిచికారి

76చూసినవారు
తిరువూరులో దోమల నివారణకు మందు పిచికారి
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు మండలం చౌటుపల్లి గ్రామంలో దోమల నివారణకు సోమవారం రాత్రి మందు పిచికారి చేశారు. గ్రామ సర్పంచి ఎర్రమల రాజేశ్వరి ఆధ్వర్యంలో పంచాయతీ రెవెన్యూ సిబ్బంది ఈ దోమల నివారణకు మలాథింగ్ మందు స్ప్రే చేయించారు. ఇటీవల దోమలు ఉదృతంగా ఉండటంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారన్న ఫిర్యాదుపై ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్