తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం డ్రైనేజీ పనులను ప్రారంభించారు. తిరువూరు పట్టణంలోని మధిర రోడ్డులో 15వ వార్డులో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని పరిశీలించిన అనంతరం నగర పంచాయతీ అధికారులతో చర్చలు జరిపిన డ్రైనేజీ పనులను ప్రారంభించారు.