లక్ష్మీపురంలో సొంత నిధులతో సప్లై ఛానల్ పనులు

71చూసినవారు
లక్ష్మీపురంలో సొంత నిధులతో సప్లై ఛానల్ పనులు
తిరువూరు మండలం లక్ష్మీపురం రాకెట్ సప్లై చానల్ కు తన సొంత నిధులతో చేపట్టిన పూడిక పనులను సోమవారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్