టిడిపి పార్టీకి మద్దతు తెలిపాను: రక్షణ నిధి

51చూసినవారు
ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపానని తిరువూరు తాజా మాజీ ఎమ్మెల్యే కే. రక్షణ నిధి అన్నారు. తిరువూరు పట్టణంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసిపి పార్టీ తనకు తీవ్రంగా అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. తాను పామర్రు నియోజకవర్గంలోనూ, తిరువూరు నియోజకవర్గంలోనూ టిడిపి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్