విస్సన్నపేటలో టిడిపి పార్టీ సంబరాలు

84చూసినవారు
తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల విసన్నపేటలో శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకుంది. విసన్నపేట బస్టాండ్ సెంటర్లో హోటల్ యజమాని నందమూరి తిరుమలరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేక్ కటింగ్ కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్