వైభవంగా నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణం

80చూసినవారు
వైభవంగా నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణం
గంపలగూడెం మండలంలోని నెమలిలో వున్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా స్వామివారి మాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య మేళతాళాలతో కళ్యాణ తంతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 16 మంది దంపతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్