తిరువూరు: రుణాల‌పై మ‌హిళ‌ల‌కు 45 శాతం స‌బ్సిడీ

69చూసినవారు
తిరువూరు: రుణాల‌పై మ‌హిళ‌ల‌కు 45 శాతం స‌బ్సిడీ
ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పని చేస్తున్నారు. గ‌త మూడు రోజులుగా ఎంపి కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు ఆదేశాల మేర‌కు తిరువూరు ప‌ట్ట‌ణంలో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఎమ్. ఎస్. ఎమ్. ఈ (మధ్య తరహా పరిశ్రమలు) ద్వారా లోన్స్ తీసుకుని పేద‌ ప్రజలు పారిశ్రామికవేత్తలుకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్