తిరువూరు: సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీ

78చూసినవారు
తిరువూరు: సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీ
జాతీయ డెంగ్యూ డే, ఫ్రైడే-డ్రై డే సందర్భముగా తిరువూరు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వైద్యశాఖ జిల్లా వైద్యశాఖ, జిల్లా మలేరియా అధికారి వారి ఆదేశానుసారం పట్టణ పరిధిలో యూపీహెచ్ మెడికల్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో అవగాహన, ర్యాలీ నిర్వహించామన్నారు. అనంతరం ప్రజలకు అవగాహన కొరకు పాంప్లెట్స్ అందించి దోమల వలన వచ్చే వ్యాధులు, జాగ్రత్తలు గురించి వివరించడమైనది అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేష్మ బేగం తెలిపారు.

సంబంధిత పోస్ట్