తిరువూరు: గిరిజన సంక్షేమ పాఠశాలలో పదవ తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ

79చూసినవారు
తిరువూరు: గిరిజన సంక్షేమ పాఠశాలలో పదవ తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ
ఎమ్ ఎన్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి ఆర్థిక సహకారంతో విస్సన్నపేట మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు యూటీఎఫ్ రూపొందించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి బి సి హెచ్ వి సూర్యనారాయణ మాట్లాడుతూ పదో తరగతి మెటీరియల్ ని ఉపయోగించుకొని అందరూ ఉత్తీర్ణత సాధించాలని కోరారు.

సంబంధిత పోస్ట్