తిరువూరు: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి

72చూసినవారు
తిరువూరు: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి
గంపలగూడెం అమ్మిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిట్టి బొమ్మ మాణిక్యం (45) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఛాతిలో కుటుంబ సభ్యులకు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆసుపత్రికి తరలించే లోపే ప్రామాణిక్యం ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. మృతురాలికి భర్త , కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మాణిక్యం పూర్వ కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ సభ్యురాలుగా కొనసాగారు.

సంబంధిత పోస్ట్