ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మంగళవారం తిరువూరు ఏ.కొండూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గిరిజన విభాగం నాయకులు బి. గోపిరాజు మాట్లాడుతూ.. ఏ. కొండూరు మండలంలో జలజీవన్ మీషన్ పధకం ద్వారా కృష్ణ జలాలు పైపు లైన్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. మండలంలోని ఎత్తున కొండ ప్రాంతం మీద పవన్ విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేయాలని, మండలంలోని ఈ పథకంలోని పనులు పూర్తయి మంచినీళ్లు అందించాలన్నారు.