తిరువూరు: జెవివి సభ్యత్వ నమోదు ప్రారంభం

68చూసినవారు
తిరువూరు: జెవివి సభ్యత్వ నమోదు ప్రారంభం
సైన్స్ పరిశోధనా ఫలాలని సామాన్యులకు చేరువ చేయడంలో జన విజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు విశేష కృషి చేస్తున్నాయన్నారు. కాబట్టి జెవివి బలోపేతం అవాల్సిన అవసరం ఉందని మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జెవివి సభ్యత్వ నమోదు గోడ పత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్