తిరువూరు: తిరంగా యాత్రను జయప్రదం చేయండి

58చూసినవారు
తిరువూరు: తిరంగా యాత్రను జయప్రదం చేయండి
ఆపరేషన్ సిందూర్కు సంఘీభావంగా శనివారం తిరువూరులో తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు తిరువూరు టౌన్ బైపాస్ రోడ్డు నుంచి అయ్యప్పస్వామి గుడి మీదుగా రాజుపేట వరకు తిరంగా యాత్ర జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ యాత్రలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలంతా పాల్గొని త్రివిధ దళాలకు సంఘీభావం తెలపాలని కొలికపూడి విజ్ఞప్తి చేశామన్నారు.

సంబంధిత పోస్ట్