తిరువూరు: కార్టెన్ సెర్చ్ లో ప్రజలకు అవగాహన

82చూసినవారు
తిరువూరు: కార్టెన్ సెర్చ్ లో ప్రజలకు అవగాహన
విస్సన్నపేట మండల పరిధిలోని చండ్రుపట్ల తండాలో గురువువారం కార్టెన్ సెర్చ్ నిర్వహించినట్లు తిరువూరు సిఐ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండ్రుపట్ల తండాలో గ్రామస్తులకు సారా నిర్మూలనకు, అవగాహన కల్పించామాన్నారు. కార్డెన్ సర్చ్ సమయంలో చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది విస్సన్నపేట ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్