కన్వర్టెడ్ భూములు పరిశీలించిన తిరువూరు ఆర్డీవో

52చూసినవారు
కన్వర్టెడ్ భూములు పరిశీలించిన తిరువూరు ఆర్డీవో
విస్సన్నపేటలోని చండ్రుపట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ కు సంబంధించి భూమి కన్వర్షన్ నాలా పత్రాలను, భూమిని తిరువూరు ఆర్డీవో మాధురి గురువారం పరిశీలించారు. పుట్రేల గ్రామ పరిధిలో మిల్లు సంబంధిత రికార్డులు పరిశీలించి తగు సూచనలను ఇచ్చారు. చండ్రుపట్ల, పుట్రెల పి. పి. సి సెంటర్లను తనిఖీ చేశారు. మండల తాహసీల్దార్ కే లక్ష్మీ కళ్యాణి ఆర్ఐ సుజాత సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్