ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తిరువూరు ఆర్డీవో

73చూసినవారు
ఏ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు, కోడూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిరువూరు ఆర్డీవో మాధురి బుధవారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆమె అన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నమన్నారు.

సంబంధిత పోస్ట్