కరాటేలో తిరువూరు విద్యార్థి ప్రతిభ

84చూసినవారు
కరాటేలో తిరువూరు విద్యార్థి ప్రతిభ
తిరువూరు పాఠశాలలో 7 వ తరగతి విద్యార్థి. మోదుగు వశిష్ట మాస్టర్ అసోసియేషన్ వారు చెన్నైలో నిర్వహించిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ అండర్-15, 2025 పోటీలలో ప్రథమ స్థానంలో మంగళవారం గెలుపొందాడు. అదేవిధంగా భోది వరల్డ్ రికార్డు అఫీషియల్ అటెంప్ట్ లో యాక్టివ్ పార్టీసి పెంట్ గా ఘనత సాధించాడు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు.

సంబంధిత పోస్ట్