అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రపంచ కరాటే రికార్డు 2025 లో స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. అంతర్జాతీయ స్థాయి, బోధిస్ వరల్డ్ రికార్డు 2025 ఫిబ్రవరి 08న చెన్నైలో నిర్వహించారు. ఛాంపియన్షిప్ లో తిరువూరుకి చెందిన స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు అని ఆ సంస్థ ఫౌండర్, సీనియర్ కోచ్ మరకాల రేవంత్ కుమార్ ఆదివారం తెలిపారు.