తిరువూరు: వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి

72చూసినవారు
తిరువూరు: వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి
మున్సిపాలిటీల్లో ఏళ్ల తరబడి సేవలందించి మరణించిన, అనారోగ్యంపాలైన, ఆప్కాస్ ద్వారా రిటైర్మెంట్ అయిన వారి పిల్లలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని తిరువూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ, వయోపరిమితి 62ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 3నెలల అలవెన్స్ ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్