తిరువూరు: వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు

71చూసినవారు
తిరువూరు: వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు
తిరువూరు మండలం మలేల్ల హై స్కూల్లో మంగళవారం భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఆర్. శేషం రాజు, ఉపాధ్యాయులు మందడపు రాం ప్రదీప్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్