వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి

58చూసినవారు
వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో స్వర్గీయ డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహన్ని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామ నాయకులు వైస్సార్సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ కి తెలపడంతో గోపాలపురం గ్రామం వెళ్లి మహానేత వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహం సందర్శించి ద్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని శనివారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్