తిరువూరులో తెలుగుదేశం వీరాభిమాని దంపతులకు సన్మానం

84చూసినవారు
తిరువూరు తెలుగుదేశం పార్టీ వీర అభిమాని మారేష్ దంపతులకు శుక్రవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సేవల దేవ దత్ నాయకత్వంలో ఘనంగా సన్మానించారు. 2019లో పార్టీ ఓడిపోవడంతో మనస్థాపన చెందిన మారేజ్ అప్పటినుండి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. రైతు బజార్లో షాప్ నడుపుకుంటున్నాడు. అప్పటినుండి చెప్పులు లేకుండా దీక్ష ఉన్న మారేష్ తాజాగా టిడిపి విజయం సాధించడంతో దేవదత్తు అతనికి చెప్పులు బహూకరించారు.

సంబంధిత పోస్ట్