సిపిఐ గంపలగూడెం మండల కమిటీ సమావేశం శ్రీరామ్ ఫంక్షన్ హాల్ లో సిద్ది కొండలరావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దోనేపూడి శంకర్ మాట్లాడుతూ, తిరువూరు నియోజకవర్గాన్ని మరో ఉద్దానముల మారకముందే కిడ్నీ బాధితులను ప్రభుత్వం కాపాడాలి తిరువూరు, ఏ. కొండూరు గంపలగూడెం, విస్సన్నపేట, మండలాలకు కృష్ణా జలాలను సరఫరా చేయాలని కోరారు.