తిరువూరులో వర్షానికి కూలిన ట్రాన్స్ఫార్మర్ స్థంభం

51చూసినవారు
తిరువూరు జీ కొత్తూరు గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ట్రాన్స్ఫార్మర్ కూలిన పరిస్థితి నెలకొంది. ఆయిల్ బంక్ సమీపంలో ఈదురు గాలులతో ట్రాన్స్ఫారం స్థంభం కింద కు పడిపోయిందని గ్రామస్తులు ఆరోపించారు. పవర్ సప్లై అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ నిలిపివేయడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో విద్యుత్ అధికారులు అక్కడకు చేరుకొని పరిస్థితి చక్కబెడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్