తిరువూరు: హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకం

85చూసినవారు
బోసుబొమ్మ సెంటర్లో గురువారం వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై సత్యనారాయణ. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికి అపరాధ రుసుము విధిస్తున్నామన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించి హెల్మెట్ లేని ప్రయాణం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. మైనర్లకు టు వీలర్ ఇవ్వరాదని, వాహనదారులు తప్పకుండా వ్యాల్యుబుల్ రికార్డ్స్ కలిగి ఉండాలని అన్నారు.
Job Suitcase

Jobs near you