విస్సన్నపేట ఆటో వర్కర్ యూనియన్ ఆఫీసులో సిఐటియు మండల కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మేడే కార్యక్రమాలు కార్మిక హక్కుల సాధన కోసం కార్మికుల ఐక్యతతో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పిలిపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హర్షిస్తూ జీవోలను లేబర్ కోడ్ ను రద్దు చేస్తూ తీసుకున్న జీవోలకు వ్యతిరేకంగా మే 20వ తారీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలన్నారు.