భారతదేశంలో స్త్రీ విద్యా వ్యాప్తికి ఎనలేని సేవలు చేసిన సావిత్రిబాయి పూలే ఆదర్శ మూర్తి అని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి బి సి హెచ్ వి సూర్యనారాయణ అన్నారు విస్సన్నపేట యుటిఎఫ్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఆ సందర్భంగా సావిత్రి భాయ్ పూలే శ్రీ విజయ వ్యాప్తికి చేసిన కృషిని గురించి బాల్కరేజ్ కోసం ఆమె పడ్డ కష్టాల గురించి పలువురు కొనియాడారు.