విస్సన్నపేట: అదానితో ఒప్పందం రద్దు చేయాలి

4చూసినవారు
విస్సన్నపేట: అదానితో ఒప్పందం రద్దు చేయాలి
విస్సన్నపేటలో బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు రాము, సిఐటియు మండల సెక్రెటరీ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిన గృహ అవసరాలకు స్మార్ట్ మీటర్లను బిగించకుండా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్