ఎన్నికల్లో ఆర్ధికంగా దెబ్బతిన్నాం

78చూసినవారు
ఎన్నికల్లో ఆర్ధికంగా దెబ్బతిన్నామని తిరువూరు నియోజవర్గ వైసిపి అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామి దాసు వ్యాఖ్యానించారు. సోమవారం తిరువూరు పట్టణంలో జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో స్వామి దాసు మాట్లాడుతూ ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఐప్యాడ్ టీం మోసం చేసారని, ఆరా మస్తాన్ అడ్డంగా ముంచేశాడని నల్లగట్ల స్వామిదాసు కామెంట్స్ చేశారు.

సంబంధిత పోస్ట్