విస్సన్నపేట రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

71చూసినవారు
విసన్నపేటలో ఆటో టైర్ ప్రమాదవశాత్తు శనివారం రాత్రి తగిలింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆటో ఒకసారిగా పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న కొండపర్వకి చెందిన మునిమ్మ(35) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో పలువురు కూలీలు గాయాలపాలయ్యారు. కొండపర్వకి చెందిన వ్యవసాయ కూలీలు ఎ కొండూరు మండలంలో పచ్చిమిరపకాయ కోతకు వెళ్లారు. శ్రీరాంపురం స్టేజీ వద్ద ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్