గంపలగూడెంలో ప్రపంచ కళా దినోత్సవం

81చూసినవారు
గంపలగూడెంలో ప్రపంచ కళా దినోత్సవం
గంపలగూడెం కృష్ణవేణి స్కూల్ లో మంగళవారం ప్రపంచ కళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు‌. స్కూల్
ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న ప్రపంచ కళా దినోత్సవం ప్రాముఖ్యత వివరించారు. తదుపరి విద్యార్థులకు. చిత్రలేఖన, నృత్య పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్