విసన్నపేట పట్టణంలో వైకుంఠవాసునికి పూజలు

75చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం వైకుంఠేశ్వరునికి శుక్రవారం ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విసన్నపేట పరిధిలోని పలు గ్రామాల్లో ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహిస్తున్నారు. విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

సంబంధిత పోస్ట్