తిరువూరు: మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో అవసరం

67చూసినవారు
ప్రతిరోజు యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని తిరువూరు ఎస్సై కేవీ జె వి సత్యనారాయణ అన్నారు. తిరువూరు పట్టణంలో గల కోకిలింపాడు రోడ్ లోని స్టేడియంలో పోలీస్ సిబ్బంది ప్రతి శుక్రవారం పెరేడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సై వెంకట్రావు, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్