ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గం నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు తరలి రావాలని ఎమ్మెల్యే ధర్మరాజు ఆదివారం పిలుపునిచ్చారు. అలాగే కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు.