రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా అవగాహన యాత్ర

53చూసినవారు
రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా అవగాహన యాత్ర
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో గల వాగ్దేవి మరియు జీఎంఆర్. సి కాలేజి విద్యార్థులచే కమల థియేటర్ నుండి యన్. టి. ఆర్ సర్కిల్ వరకు వాక్ థాన్ కార్యక్రమాన్ని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ శ్రీనివాస రావు జెండా ఊపి ప్రారంభించటం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్