ఘనంగా బిజెపి నాయకులు పోతినవెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

54చూసినవారు
ఘనంగా బిజెపి నాయకులు పోతినవెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు
బిజెపి సీనియర్ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు వేడుకలు కొత్తపేట దూది ఫ్యాక్టరీ వీధిలోని ఆయన స్వగృహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు విచ్చేసి పోతినకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్