పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న సిఎం

64చూసినవారు
పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న సిఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1వ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65, 18, 496 మంది లబ్దిదారులకు రూ. 4, 408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్