క్యూలైన్లో నిలిచిన భక్తులు

71చూసినవారు
క్యూలైన్లో నిలిచిన భక్తులు
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శుక్రవారం శ్రావణ (రెండవ)శుక్రవారం, శ్రీ వరలక్ష్మి దేవి" అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్బంగా వివిధ వర్ణముల పూలతో సుందరముగా అలంకరింపబడిన శ్రీ అమ్మవారి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎక్కడికక్కడ భక్తులు క్యూ లైన్ లో నిలిచిపోయారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్