పేద విద్యార్ధులకి ఆర్థిక సాయం వారి భ‌విష్య‌త్తుకి పునాది

58చూసినవారు
పేద విద్యార్ధులకి ఆర్థిక సాయం వారి భ‌విష్య‌త్తుకి పునాది
బెజ‌వాడ కాక‌తీయ ఫ్రెండ్స్ స‌ర్కిల్ వారి 131 ఆత్మీయ స‌మావేశానికి ముఖ్య అతిథిగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ హాజ‌రైయ్యారు. ప్ర‌తి నెల నిర్వ‌హించే ఈ ఆత్మీయ సమావేశంలో పేద విద్యార్ధుల‌కు ఆర్ధిక సాయం అందించ‌టంజ‌రుగుతుంది. శ్రీ క‌న‌క‌దుర్గ ఆఫీస‌ర్స్ కాల‌నీలోని ప్రైడ్ మాధ‌వహోట‌లో బుధ‌వారం నిర్వ‌హించిన బి. కె. ఎఫ్. సి ఆత్మీయ‌ సమావేశంలో పేద విద్యార్థులకు ఇర‌వై వేల రూపాయ‌ల ఆర్థిక సాయాన్నిచెక్కు రూపంలో అందించారు.

సంబంధిత పోస్ట్