సీజనల్ వ్యాధుల నియంత్రణకు రూ. 50 కోట్లతో ప్రత్యేక డ్రైవ్

61చూసినవారు
సీజనల్ వ్యాధుల నియంత్రణకు రూ. 50 కోట్లతో ప్రత్యేక డ్రైవ్
వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ఉండేందుకై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలకమంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దాదాపు రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తాచెదరాన్ని తొలగించి పారిశుద్య పరిస్థితులను మెరుగు పర్చేందుకు ఈ డ్రైవ్ లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లుతెలిపారు. శుక్రవారంపారిశుద్ధపనులనుసమీక్షించారు.

సంబంధిత పోస్ట్